- Advertisement -
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అత్యాధునిక రోడ్ స్వీపింగ్ మిషన్ అందుబాటులో కి వచ్చింది. సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
డిస్ట్రిక్ మినరల్ ఫండ్ నిధులనుండి 46 లక్షల వ్యయం తో మిషన్ ను మున్సిపల్ అధికారులు కోనుగోలు చేశారు. దీంతో ఎప్పటి కప్పుడు సూర్యాపేట ప్రధాన రహదారులు క్లీన్ కానున్నాయి.
ఈ కార్యక్రమంలో ,మున్సిపల్ కమిషనర్ రామంజి రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు ప్రకాష్ గుండూరి,ఉప్పల ఆనంద్, లవకుశ, గోదాల రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
road cleaning machine at suryapet muncipality….road cleaning machine at suryapet muncipality…road cleaning machine at suryapet muncipality
- Advertisement -