విజయ్ దేవరకొండ చేతికి రింగ్..!

10
- Advertisement -

ఇటీవలే హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్‌మెంట్ జరిగిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా రూమర్స్‌కు మాత్రం బ్రేక్ పడటం లేదు.

తాజాగా నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు విజయ్. ఇందుకు సంబంధించిన ఫోటోలలో విజయ్ చేతికి కనిపించిన రింగ్ కనిపించింది.

దీంతో ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ అయ్యుంటుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Also Read:మిరాయ్ టీంకి దిల్ రాజు ప్రశంసలు

- Advertisement -