దీదీ ఓ దీదీ..ఆర్జీవీ వీడియో వైరల్!

51
rgv

బెంగాల్‌లో మమత ప్రభంజనంలో బీజేపీ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేసిన తృణమూల్ గతంలో రెండు సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ సీట్లను సాధించి సత్తాచాటింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది. ‘దీదీ ఓ దీదీ.. ఫిల్మ్.. మమతా, మోడీ.. అమిత్’ అంటూ పేర్కొన్నారు ఆర్జీవీ.