చంద్రబాబు కంటతడి..ఆర్జీవీ మార్క్ కామెంట్స్‌

130
rgv
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీ నుండా వాకౌట్,కంటతడి పెట్టుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీ అడుగుపెట్టనని చంద్రబాబు శపదం చేయగా ఈ ఇష్యూలోకి రామ్ గోపాల్ వర్మ ఎంటరై రచ్చ చేశారు.

చంద్రబాబు కంటతడిని తన సినిమా ప్రమోషన్‌గా మార్చేసుకొని చంద్రబాబు ఏడుపుకు కారణం తన సినిమా ట్రైలర్ అని చెబుతూ సరికొత్తగా సెన్సేషన్ క్రియేట్ చేశారు.చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి మిమిక్రీ వాయిస్‌లో బాబు మాటల్లోనే ..ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు అని తెలిపాడు.

భీమవరం టాకీస్‌ పతాకంపై ఛటర్జీ ఈ ‘ఆర్జీవి మిస్సింగ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -