టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా..

24
revanth

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. నిర్ధారణ పరీక్షలు చేయించగా.. పాజిటివ్‌గా తేలినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసినవారు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు. కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.