- Advertisement -
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తమ 75 & 15 వసంతాల పుట్టినరోజు లను తమ ఇంటి ఆవరణలో మామిడి మొక్క నాటారు retd. ఇంజినీరు శాంతయ్య మరియు మనమడు వశిష్ఠ ఆర్య.
Also Read:టీ-డయాగ్నోస్టిక్స్‌లో 134 టెస్టులు
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతున్నారని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్ గారికి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read:బీజేపీ లోగోను తొలగించిన ఈటల
- Advertisement -