- Advertisement -
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతి కుమారిని రెరా ఛైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీ.వో.ఎమ్ఎస్ నెంబర్ 33ను విడుదల చేశారు. రియల్ ఎస్టెట్ రెగ్యూలేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,2016 తెలంగాణ ప్రభుత్వం అమోదించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్ ఆవిష్కరించిన డీసీపీ శిల్పవళ్లి
ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్ను ఆవిష్కరించిన శ్వేతా
టీవర్క్స్ ప్రారంభించిన లియూ, కేటీఆర్
- Advertisement -