రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు..

46
republic

తెలంగాణ సమాచార కమిషన్ కార్యాలయం లో గణ తంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాన సమాచార కమిషనర్ బుద్ధా మురళి కమిషనర్ లు ఖలీలుల్లా ,నారాయణ రెడ్డి , అమీర్ , శంకర్ నాయక్ . గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యత వివరిస్తూ వక్తలు ప్రసంగించారు … కరోనా వంటి మహమ్మారిని దేశం సమర్ధవంతంగా ఎదుర్కొని ముందుకు వెళుతోందని అన్నారు.