బతుకమ్మ సంబురాలు..కవితకు ఆహ్వానం

125
kavitha

అక్టోబర్ 21న నాగోల్ పీఎంఆర్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే బతుకమ్మ సంబురాలకు రావాల్సిందిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక ఆహ్వానం అందజేశారు రెడ్డి ఉమెన్‌ అసోసియేషన్‌.

కవితతో పాటు మంత్రి సబిత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలను మంగళవారం అసోసియేషన్‌ సభ్యులు వారివారి ఇండ్లకు వెళ్లి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి ఉమెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి,అసోసియేషన్‌ సభ్యులు చెర త్రివేణిరెడ్డి, నందికొండ గీతారెడ్డి, మోతె కవితారెడ్డి, కొమ్మిడి శోభారెడ్డి, మందడి జ్యోతిరెడ్డి, చలమల్ల లావణ్యరెడ్డి, కోడూరు దుర్గా భవానీరెడ్డి ఉన్నారు.