మూడు రోజులు ఎర్రకోట మూసివేత

8
- Advertisement -

ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో మూడు రోజులు ఎర్రకోటను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఎర్రకోటను నవంబర్ 13 వరకు మూసివేయనున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. పేలుడు ఘటనపై దర్యాప్తుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు పోలీసులు.

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తు వివరాలను అధికారుల వద్ద ఆరా తీశారు అమిత్ షా.

Also Read:ధర్మేంద్ర మృతి చెందలేదు:ఇషా డియోల్

- Advertisement -