ఈ అమ్మడు సీనియర్స్‌తో చేయదట..!

138
Reason behind Keerthy Suresh rejected Senior Hero

నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్‌ కీర్తి సురేశ్‌.మరి ఈ మల్లూ బ్యూటి తెలుగులో మొదటి సినిమా మంచి సక్సెస్‌ కావడంతో తెలుగు నుండి మెగా ఆఫర్స్‌ వస్తున్నాయట.ఏకంగా సీనియర్‌ హీరోతో నటించే అవకాశం వచ్చిందాట.కాని ఈ అమ్మడు సీనియర్‌ హీరోలతో నటించనంటూ వర్తలొచ్చాయి.తాజాగా ఈ అమ్మడికి బాలకృష్ణతో నటించే అవకాశం వచ్చింది కానీ కుదరదని సున్నితంగా తిరష్కరించిందాట.కారణం ఏమైవుంటుందాని సిని వర్గల్లో కొద్ది రోజుల క్రింతం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.

Reason behind Keerthy Suresh rejected Senior Hero

తాజాగా ఈ విషయంపై కీర్తి సురేశ్‌ క్లారిటీ ఇచ్చిందట. సీనియర్‌తో అవకాశం వచ్చిన మాట నిజమేనని సీనియర్స్‌తో నటించాలనే కోరిక నాకు ఉందని. అయితే దానికి ఇంకా సమయం ఉందని చేప్పుకొచ్చింది. ఎందుకంటే ఇప్పుడే సీనియర్స్‌తో నటిస్తే యంగ్‌ హీరోలతో అవకాశాలు తగ్గుతాయని దాంతో నా సిని జీవితం దెబ్బతీనే ప్రమాదం ఉందంటుంది. అంతే కాదు సీనియర్స్‌తో చేయలంటే ఇంకా నటనలో అనుభవం కావాలని చేప్పుకొచ్చింది.

అందుకే సీనియర్‌ హీరోలతో ఇప్పుడు సినిమాలు చేయలేకపోతున్న అంటుంది.కొంత కాలం వరకు యంగ్‌ హీరోలతోనే చేస్తాను.కొద్ది కాలం గ్యాప్‌ ఇచ్చి ఆ తర్వత సీనియర్‌ హీరోలతో కూడా నటిస్తాను అంటుంది.అయితే ఈ అమ్మడు సీనియర్‌ హీరోలు ఇప్పుడు ఎవరు తనను వారి సినిమాలకు కోరుకోవద్దని ఈ మల్లూ బ్యూటీ డైరెక్ట్‌గానే చేప్పేసింది.మరి ఈ కారణంగా ఈ అమ్మడి కెరీర్‌ ఎటు వెళ్లుతుందో చూడాలి మరి.