వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

174
rbi
- Advertisement -

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ వడ్డిరేట్లపై కీలక ప్రకటన చేసింది. వరుసగా 9వసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని ప్రకటించింది. రెపోరేట్‌, రివర్స్‌ రెపోరేట్‌లను మార్చకుండా 4 శాతం, 3.35 శాతానికి పరిమితం చేసినట్లు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.

పెట్రోల్ మరియు డీజిల్‌పై ఇటీవలి ఎక్సైజ్ సుంకం & రాష్ట్ర వ్యాట్ తగ్గింపులు.. కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా వినియోగ డిమాండ్‌కు మద్దతు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం డిమాండ్‌కు మద్దతునిస్తూ ఆగస్టు నుంచి ప్రభుత్వ వినియోగం కూడా పుంజుకుంది.

- Advertisement -