యాషెస్ సిరీస్ ..తడబడ్డ ఇంగ్లాండ్

102
eng

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ తడబడింది. ఆసీస్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఎంచుకుంది. అయితే ఊహించని విధంగా ఇంగ్లాండ్ కేవలం 147 రన్స్‌కే ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్‌, స్పీడ్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి సత్తా చాటాడు.

తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 59 ర‌న్స్ చేసింది. ఆ త‌ర్వాత సెకండ్ సెష‌న్‌లో క‌మ్మిన్స్ త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. బ‌ట్ల‌ర్ కొంత మేర‌కు ఆసీస్ బౌల‌ర్ల‌ను ప్ర‌తిఘ‌టించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువ‌లేక‌పోయాడు. స్టార్క్‌, హేజ‌ల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయ‌గా.. గ్రీన్ ఖాతాలో ఒక వికెట్ ప‌డింది.