ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన బండ ప్రకాష్..

37
banda prakash

శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు బండ ప్రకాష్ ముదిరాజ్ . ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.