- Advertisement -
భారతదేశం కరెన్సీ రహితంగా ప్రయాణిస్తుంది.ఇందులో భాగంగా రిటైల్ డిజిటల్ రూపాయి ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబర్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. తొలుత ఈ ప్రయోగంనకు సంబంధించి 4 నగరాలు అందుబాటులోకి తెచ్చింది. ఆ తదుపరి విస్తరిస్తామని తెలిపింది. ప్రస్తుతానికి ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, ఫస్ట్ బ్యాంక్లు ఈ లావాదేవీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో డిజటల్ రూపాయి ఏలా పనిచేస్తుందో ఆర్బీఐ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో డిజిటల్ రూపాయి ఎలా ఉండబోతోందన్నది సంక్షిప్తంగా ఇందులో ఆర్బీఐ పేర్కొంది.
ఇవి కూడా చదవండి…
తెలంగాణకే ఆదర్శంగా మునుగోడు..
బిల్ క్లింటన్‌కు కరోనా పాజిటివ్
రికార్డును తిరగరాసే అవకాశం…దృశ్యం-2!
- Advertisement -