టీఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్…

1508
tngos

టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ అధ్యక్షతన జరిగిన టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో లో కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా శ్రీ రాయకండి ప్రసాద్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంజియూ మాజీ అధ్యక్షులు శ్రీ కారం రవీందర్ రెడ్డి గారు మరియు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షురాలు బండారు రేచల్ గారు, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శ్రీ రాయకండి ప్రతాప్ గారు రు ఇప్పటివరకు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తూ కేంద్ర సంఘ ఈ కార్యక్రమాల్లో పెరిగా విరివిగా పాల్గొనడం వల్ల మాజీ అధ్యక్షులు శ్రీ కారం రవీందర్ రెడ్డి గారు మరియు ప్రస్తుత టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ గారి ఆశీస్సులతో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.

తదుపరి శ్రీ రాయకండి ప్రతాప్ గారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన టీఎన్జీవో అధ్యక్షులు శ్రీ మామిళ్ల రాజేందర్ గారికి మరియు మాజీ అధ్యక్షులు శ్రీ శ్రీ కారం రవీందర్ రెడ్డి గారికి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు లకు కేంద్ర కార్యవర్గ సభ్యులకు వివిధ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అధ్యక్ష కార్యదర్శులు తాలూకా సంఘం నేతలకు క్రియాశీలక సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ భవిష్యత్తులో శ్రీ మామిళ్ల రాజేందర్ గారు ఇచ్చే ప్రతి పిలుపు సంఘాన్ని ఈ క్రమంలో అనునిత్యం పాల్గొంటానని నా పట్ల అభిమానాన్ని చూపి రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నందుకు యావత్ తెలంగాణ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలియజేశారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న వారు…టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ బండారు రేచల్ గారు, ట్రెజరర్ ఆర్ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులు, కస్తూరి వెంకటేశ్వర్లు, శ్యామ్సుందర్,స్వామి పి నరసింహ చారి, ఉమాదేవి, సెక్రటరీ, తిరుమల్ రెడ్డి, రాము, లక్ష్మణరావు, రవి, దివ్య, కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.కొండల్ రెడ్డి, ప్రచార కార్యదర్శి, జగదీశ్వర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, శ్రీనివాస్ , రవీందర్ నర్సింలు శైలజ, మాధవి, సిద్ది రామ్, సత్యనారాయణ,

జిల్లాల వారీగా టీఎన్జీవో అధ్యక్ష కార్యదర్శులు.

ఆదిలాబాద్ జిల్లా, ఎస్ అశోక్, నవీన్ కుమార్
హైదరాబాద్ జిల్లా,ఎస్ ఎం హుస్సేన్, దేవేందర్
హైదరాబాద్ సిటీ, ఆర్ ప్రతాప్, శ్రీకాంత్
కరీంనగర్ జిల్లా, ఎం జగదీశ్వర్, కాళీ చరణ్ గౌడ్
ఖమ్మం జిల్లా, రాజారావు, జి బాలకృష్ణ
మహబూబ్ నగర్ జిల్లా, రాజు రెడ్డి, చంద్ర నాయక్
మెదక్ జిల్లా, శ్యామ్ రావు, నరేందర్
నల్గొండ జిల్లా, శ్రవణ్ కుమార్, చంద్రారెడ్డి
నిజాంబాద్ జిల్లా, కిషన్, అమృత్ కుమార్,
రంగారెడ్డి జిల్లా, కే లక్ష్మణ్, బుచ్చిరెడ్డి
వరంగల్ అర్బన్ జిల్లా, రాజేష్ కుమార్ గౌడ్, రత్నాకర్ రెడ్డి
సచివాలయ శాఖ, శ్రీనివాస్ రెడ్డి, సురేష్ కుమార్
మంచిర్యాల జిల్లా, శ్రీహరి, రామ్మోహన్
జగిత్యాల జిల్లా, శశిధర్, సత్యం
పెద్దపెల్లి జిల్లా, శంకర్, రాజా నరేందర్ గౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రామారావు, సాయి భార్గవ్
సంగారెడ్డి జిల్లా, సుశీల్ బాబు, నర్సింలు
సిద్దిపేట జిల్లా, పరమేశ్వర్, విక్రమ్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, జగన్ మోహన్ ప్రసాద్, ఖదీర్
సూర్యాపేట జిల్లా, జానీ మియా, శ్యామ్
కామారెడ్డి జిల్లా, దయానంద్, వెంకట్ రెడ్డి
మేడ్చల్ జిల్లా, రవి ప్రకాష్, ప్రవీణ్ కుమార్
మహబూబాబాద్ జిల్లా, శ్రీనివాస్, రంజిత్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రవికుమార్, ఆర్ ఆర్ జనగాం జిల్లా,.__కిషన్ రావు
వనపర్తి జిల్లా,. అశోక్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా, వెంకటేష్, లక్ష్మణ్
వరంగల్ రూరల్ జిల్లా, రామకృష్ణ, షఫీ అహ్మద్
నిర్మల్ జిల్లా, ప్రభాకర్, రవికుమార్
జోగులాంబ గద్వాల జిల్లా, విజయ భూపాల్ రెడ్డి, భీమన్న
వికారాబాద్ జిల్లా, వెంకట్, కృష్ణయ్య
ఆసిఫాబాద్ జిల్లా, పోచయ్య, రాజశేఖర్
నారాయణపేట జిల్లా,
ములుగు జిల్లా, సునీల్ కుమార్, జ్ఞానేశ్వర్.