- Advertisement -
వైసీపీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. టీడీపీ కూటమి ముందు వైసీపీ బెంబేలెత్తిపోయింది. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ మోహన్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి చెందారు.
టీడీపీ అభ్యర్థి పుట్టా చైతన్య రెడ్డి విజయం సాధించారు. కడప జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా 2014-19 వరకు పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి గెలుపొందారు. ఏపీలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోరపరాభవం ఎదురైంది. గతంలో 151 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో గెలిచిన వైసీపీ ఈసారి ఓటమి పాలైంది.
Also Read:వారసులంతా ఓటమే!
- Advertisement -