- Advertisement -
బాలీవుడ్ బాజీరావు ఐన రణ్వీర్ సింగ్ పరిచయం అక్కర్లేని పేరు. గత కొంత కాలంగా ప్రముఖంగా వార్తాల్లో నిలుస్తున్నారు. దానికి కారణం ఓ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోట్లకు ఫోజులివ్వడం ద్వారా సర్వత్రా విమర్శలు ఏదుర్కకోంటున్నారు. అయితే ఇది మహిళల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నదున్న ఓ స్వచ్చంధ సంస్థ చెంబూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు సెక్షన్292,293,509కింద మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్ 67ఏ కింద రణ్‌వీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఈ నెల 22న వాంగ్మూలం నమోదు చేసేందుకు పోలీసులు అతనికి నోటీసులు పంపారు. అయితే షూటింగ్ కారణాల వల్ల తనకు రెండు వారాల సమయం కావాలని కోరారు. దీంతో పోలీసులు విచారణకు మరో తేదీని ఖరారు చేశారు. ఫోట్ షూట్‌పై రణ్‌వీర్‌పై విమర్శలు వెల్లువెత్తగా బాలీవుడ్ మాత్రం సఫోర్ట్ చేస్తున్నారు.
- Advertisement -