- Advertisement -
అదేంటి ఆర్జీవీ బ్రతికుండగానే చనిపోయాడని అన్నారేంటీ అనుకుంటున్నారా..?. ఈ మాట అన్నది మేము కాదు…ఆర్జీవీనే. ఇవాళ రామ్ గోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు విషెస్ తెలపగా తనదైన శైలీలో ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ దర్శకుడు.
ఈ రోజు నా పుట్టినరోజు కాదు, డెత్ డే….ఎందుకంటే నా జీవితంలో మరో సంవత్సరం ఈ రోజు మరణించింది అని పేర్కొన్నారు ఆర్జీవీ. వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ఆర్జీవీ తన బర్త్ డే సందర్భంగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Advertisement -