సినీ పెద్దలపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు..

144
rgv
- Advertisement -

ఏపీలో సినిమా టికెట్ల రేట్‌ పెంపుపై తనదైన శైలీలో స్పందించారు దర్శకుడు ఆర్జీవీ. ఇది నా రిక్వెస్ట్ కాదు. నా డిమాండ్. నాతో పాటు సినీ పరిశ్రమలో పని చేసే వ్యక్తులంతా ఇప్పటికైనా మాట్లాడండి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న టికెట్ రేట్ల విధానంలో మీ నిజమైన ఫీలింగ్స్ ని బయట పెట్టండి. ఇప్పుడు నోళ్లు మూసుకొని కూర్చుంటే ఇంకెప్పటికీ తెరవలేరు. తర్వాత మీ ఖర్మ అని సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -