మా వివాదంపై రాంచరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌..

514
ram charan
- Advertisement -

టాలీవుడ్‌ హీరో మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అల్లురి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్న మెగాపవర్‌ స్టార్‌ ఇటీవల విజయవాడలో ఓ మొబైల్‌ షో రూం ప్రారంభోవత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైయ్యాడు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన చెర్రి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ముఖ్యంగా ఇటీవల మా డైరీ అవిష్కరణ కార్యక్రమంలో జరిగిన వివాదం గురించి ఓ జర్నలీస్ట్‌ చరణ్‌ని ఆడగ్గా.. చరణ్‌ స్పందిస్తూ.. సినీ పెద్దలు ఉన్నారు.. ఆ విషయాలు వారు చూసుకుంటారు. మా పని ష్యూటింగ్స్‌ చేసుకుంటు హ్యాపీగా ఉన్నాం.. అయితే మా అసోషియేషన్‌ చాలా భద్యతతో వ్యాహరిస్తోంది. మా అందరిని సపోర్ట్‌ చేస్తుందని చెర్రి వ్యాఖ్యానించాడు. ఇక RRR మూవీ ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని రాంచరణ్‌ తెలిపాడు.

- Advertisement -