Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Monday, June 15, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ రాజు గారి గది -2….. టైటిల్ లోగో
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

రాజు గారి గది -2….. టైటిల్ లోగో

August 25, 2017 7:12 PM
379
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Raju Gari Gadhi 2 Title Logo
    - Advertisement -

    కింగ్ నాగార్జున కీలక పాత్రలో ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ “రాజుగారి గది 2”. “క్షణం, ఘాజీ” లాంటి డీసెంట్ హిట్స్ అనంతరం పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమంత, సీరత్ కపూర్, వెన్నెలకిషోర్, అశ్విన్ లు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నా “రాజుగారి గది 2” చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    వినాయక చవితి సందర్భంగా రాజు గారి గది-2 లోగోని ఆవిష్కరించారు. ఈ ఆగస్టు 29న ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు టైటిల్ లోగో ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్.

    ప్రవీణ్, షకలక శంకర్, నరేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: దివాకరన్, మ్యూజిక్‌: తమన్, ఆర్ట్‌: ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్‌: అబ్బూరి రవి, నిర్మాణం: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: ఓంకార్

    - Advertisement -
    • TAGS
    • #RajuGariGadhi 2
    • Akkineni Nagarjuna
    • Ashwin Babu
    • Ohmkar
    • PVP cinema
    • Raju Gari Gadhi 2 Title Logo
    • Samantha
    • Seerat Kapoor
    • SS Thaman
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleరివ్యూ: విఐపి2
      Next articleఅమ్రపాలి క్రేజ్….దేవతని చేశారు
      Great Telangaana

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy