ఆపరేషన్ సిందూర్..సత్తా చాటాం

9
- Advertisement -

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేశారు. 100 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చాం అని వెల్లడించారు. ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ISI మద్దతు ఉంది అని తెలిపారు.

POKలో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం అని… ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసాం, పాక్ ప్రజలను కాదు అని తెలిపారు. పాక్ పై దాడి తర్వాత DGMOకు సమాచారం ఇచ్చాం అన్నారు.

పహల్గామ్ లో అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు చంపారు అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత సైన్యం సత్తా చూపాం అని వెల్లడించారు.

Also Read:TG Congress:మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

- Advertisement -