మొక్కలు నాటిన నటుడు రాజీవ్ కనకాల..

156
rajiv kanakala
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సీనియర్ నటుడు,మా ప్రెసిడెంట్ నరేష్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి పుప్పాలగూడ లోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటారు నటుడు రాజీవ్ కనకాల.

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం సంతోషంగా ఉంది.ఇది చాలా మంచి కార్యక్రమం..దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటగలరు..ఈ చాలెంజ్ లో భాగస్వామ్యం అవ్వాల్సిందిగా సుమ కనకాల,నటులు రఘు కారుమంచి,రాఘవ ముగ్గురిని కోరుతున్న..ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

- Advertisement -