మరిన్ని చైనా యాప్ ల నిషేధంపై కేంద్రం దృష్టి

104
china apps

చైనా యాప్‌ల నిషేధంపై కేంద్రం దృష్టిసారించింది.ఇప్పటికే దేశంలో 59 యాప్ లు నిషేధించిన కేంద్రం.…చైనాలో సర్వర్ ఉన్న యాప్ లను గుర్తించే పనిలో పండి ఐటీమంత్రిత్వ శాఖ.పబ్ జి సహా సుమారు 280 యాప్ లను నిషేధించే యోచనలో కేంద్రం ఉంది.

ఈ 280 యాప్ ల పై ఇప్పటికే నిఘా పెట్టిన కేంద్రం….ఈ యాప్ ల ద్వారా డేటా ఏవిధంగా మార్పు జరుగుతోందో సమాచారం సేకరిస్తున్నారు అధికారులు.సుమారు 20 యాప్ ల ద్వారా జరుగుతున్న డేటా ట్రాన్స్ఫర్ ని గుర్తించిన అధికారులు.…చైనాలో సర్వర్ లు ఉన్న అన్ని యాప్ లపై నిషేధం విధించాలనే యోచనలో ఉంది.