రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు..

186
Rains in Telangana
- Advertisement -

ఝార్ఖండ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 2.1 km నుండి 7.6 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొన్నిచోట్ల అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా రేపు కొన్నిచోట్ల మరియు ఎల్లుండి చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

- Advertisement -