పవన్‌ టార్గెట్‌గా రాహుల్ ట్వీట్..

4
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ లక్ష్యంగా నటుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

పీఈఎస్ఏ, 1/70 చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలు చూపాలని ట్వీట్‌లో పేర్కొన్నారు. మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నించినందుకు దేశద్రోహిని కాను… చివర్లో జై తెలంగాణ అని పోస్టు చేశారు నటుడు రాహుల్ రామకృష్ణ.

- Advertisement -