సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే: రాహుల్

6
- Advertisement -

అదానీ గ్రూప్స్‌ అధినేత గౌతమ్‌ అదానీపై యూఎస్‌లో అభియోగాలు నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా వేదికగా అదాని వెనుక ఎవరు ఉన్న అరెస్ట్ చేయాల్సిందే అన్నారు రాహుల్ గాంధీ. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆదాని దగ్గర డబ్బులు తీసుకున్న రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందేనన్నారు రాహుల్ గాంధీ.

Also Read:ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

- Advertisement -