యూపీ ఘటనపై రాహుల్ దిగ్బ్రాంతి

3
- Advertisement -

ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన ఘోర ప్రమాదంలో నవజాత శిశువులు మృతి చెందడంతో బాధపడ్డాను అని చెప్పారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బాధిత కుటుంబాలకు రాహుల్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

యూపీలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ.

Also Read:తనపై ధనుష్ కక్ష కట్టాడు..నయన్ సంచలనం!

- Advertisement -