రెండు స్థానాల్లో రాహుల్ లీడ్..

4
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. బీజేపీకి టఫ్ పోటీని ఇచ్చింది కాంగ్రెస్. ఇక పోటీ చేసిన రెండు చోట్ల లీడ్‌లో ఉన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ రెండు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.

ప్ర‌స్తుతం వ‌య‌నాడ్‌లో రాహుల్ గాంధీ 8718 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉండగా రాయ్‌బ‌రేలీ నుంచి 2126 ఓట్ల తేడాతో లీడింగ్‌లో ఉన్నారు. స్వ‌ల్ప మెజారిటీతో వ‌య‌నాడ్‌లో రాహుల్ గాంధీ గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ స్ప‌ష్టం చేశాయి.

Also Read:6ix సినిమాస్…’వాట్ ది ఫిష్’

- Advertisement -