Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, March 18, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ అదే భారత్‌ బలహీనత:మోడీపై రాహుల్ సెటైర్
  • టాప్ స్టోరీస్

అదే భారత్‌ బలహీనత:మోడీపై రాహుల్ సెటైర్

July 20, 2020 12:31 PM
235
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rahul gandhi
    - Advertisement -

    ప్రధానమంత్రి నరేంద్రమోడీపై సెటైర్ వేశారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేసిన రాహుల్… ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫేక్‌ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ భారత్‌ అతిపెద్ద బలహీనత‌గా మారిందంటూ మండిప‌డ్డారు.

    చైనా ఇప్పటికీ భారతదేశ భూభాగాన్ని ఆక్రమించిందని…ఇది కేవలం సరిహద్దు సమస్య కాదని దీని గురించి వ్యూహాత్మకంగా ఆలోచించకుంటే నష్టపోతామని తెలిపారు.

    చైనా త‌న వ్యూహాల‌తో గాల్వన్ అయినా, అది డెమ్‌చోక్ అయినా లేదా పాంగోంగ్ సరస్సు అయినా నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సమర్థవంతమైన రాజకీయ నేత కారని…ఇప్ప‌టికైనా ఆయన తన ఆలోచనను మార్చుకోవాలన్నారు.

    - Advertisement -
    • TAGS
    • rahul gandhi china
    • rahul gandhi modi
    • rahul twitter
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleబంతిపై ఉమ్మిన ఇంగ్లాండ్ క్రికెటర్‌..శానిటైజ్‌ చేసిన అంపైర్!
      Next articleడబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి
      Arun
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv