- Advertisement -
వరంగల్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం వరంగల్ కు రానున్నారు రాహుల్ గాంధీ. హైదారాబాద్ నుండి సాయంత్రం 5.30 కి హెలికాప్టర్ లో హనుమకొండ కు రానున్నారు రాహుల్ గాంధీ.
సాయంత్రం 5.30 కి సుప్రభ హోటల్ లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. 7.30 కి రైలులో తమిళనాడు వెళ్లనున్నారు రాహుల్ గాంధీ.
Also Read:కేరళ, తమిళనాడుకు పవన్
విద్యార్థులతో ముఖాముఖిలో భాగంగా రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించనున్నారు రాహుల్ గాంధీ. ఢిల్లీ నుండి చెన్నై వరకు ప్రయాణం చేస్తున్నారు తమిళనాడు విద్యార్థులు.
- Advertisement -