Rahul gandhi:వయనాడ్ ప్రజలకు ప్రత్యేక స్థానం

6
- Advertisement -

వయనాడ్ ప్రజలకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రాహుల్..వయనాడ్​కు ప్రియాంక గాంధీ కన్నా మెరుగైన ప్రతినిధి ఉంటుందని అనుకోవడం లేదు అన్నారు.

పార్లమెంటులో తనదైన శక్తివంతమైన గొంతును ప్రియాంక వినిపిస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆమె వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నందున మీరందరూ ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

- Advertisement -