ఉజ్జయినీలో రాశీ ఖన్నా..

13
- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు హీరోయిన్‌ రాశీ ఖన్నా , బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న రాశీ ఖన్నా మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని…మహాకాల్ మమ్మల్ని మళ్లీ పిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతని నటి వాణీ కపూర్‌ వెల్లడించారు.

Also Read:బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో!

- Advertisement -