హీరోయిన్‌గా యాంకర్‌ లాస్య ….

248
- Advertisement -

తన ప్రతి సినిమాతో వరుసగా యాంకర్‌ కు అవకాశం కలిపిస్తూ ఎంకరేజ్‌ చేస్తున్న ఆర్కేస్టూడియో . “గుంటూర్ టాకీస్ “ అనే చిత్రంతో యాంకర్‌ రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదే విదంగ మరో యాంకర్‌ లాస్య ను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు. రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం లోయాంకర్‌ లాస్య తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరించనుంది.

Raaja Meeru Keeka

ఈ చిత్రం తరువాత యాంకర్‌ లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్ వహిస్తున్నారు , ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్ డీఓపీ రామ్. పి.రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్

- Advertisement -