మాల్టాలో మాజీ ప్రధాని పివి జయంతి వేడుకలు..

180
pv Birth anniversary

ఈ రోజు మాల్టాలో మాజీ ప్రధాని పి వి నరసింహ రావు శత జయంతి వేడుకలు జరపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పివి ని గౌరవించేలా 52 దేశాల్లో ఏడాదిపాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇందులో అనుమాండ్ల గంగారెడ్డి ,సందీప్ నీలగిరి ,పృద్వీథర్ రెడ్డి,రాజేంధర్రెడ్డి ,రాకేష్ రెడ్డి ,సందీప్ రెడ్డి మరియు మహిళా సభ్యులు సుదీప్తి,అనూష ఎన్నారై లు పాల్గొన్నారు.