గ్రీన్ ఛాలెంజ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్..

36
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు విమానం, పుష్ప చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్. ఈ సందర్భంగా ధృవన్ మాట్లాడుతూ సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటానని తెలిపారు.

మొక్కలతో ఫ్రెండ్ షిప్ చేస్తే ఎంత బా ఉంటుందో మొక్కను నాటాకే తెలుస్తుందన్నారు.మనకు పచ్చదనం, మంచి గాలి కావాలంటే మొక్కలు కావాలన్నారు. సంతోష్ అంకుల్ మనం అందరం బాగా ఉండాలానే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారన్నారు. అందుకే మనం అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని…. అందరు సంతోష్ అంకుల్ చెప్పినట్టు మొక్కలు నాటాలని కోరుకుంటున్న అన్నారు.

Also Read:KTR:కేంద్రంలో సంకీర్ణమే

- Advertisement -