రాజ్యసభలో ప్రక్షాళన…

165
- Advertisement -

రాజ్యసభ హౌస్‌ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ సీఎం రమేష్‌ నియమిస్తూ రాజ్యసభ సచివాలయం బిలిటిన్‌ విడుదల చేసింది. ఈమేరకు రాజ్యసభ వ్యవహరించే అన్ని రకాల కమిటీలను సమూలంగా మార్పులు చేస్తూ రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌దన్‌ఖడ్‌ కీలకనిర్ణయం తీసుకున్నారు. పలు కమిటీలోని సభ్యుల మార్పులు చేర్పులు చేశారు. మార్పులతో కూడిన బిలిటిన్‌ చైర్మన్‌ ఆమోదంతో కూడిన పత్రంను రాజ్యసభ సచివాలయం ఒక నోట్‌ను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి..

చీతాల వేట మొదలైంది..

పునీత్‌ కలల ప్రాజెక్ట్‌..

గీత దాటితే చర్యలు తప్పవు

- Advertisement -