పవన్‌…లిక్విడ్ డైట్‌!

2066
pawan

సాధారణంగా హీరోలు సన్నబడటానికి లేదా బరువు పెరగడానికి వారి వద్ద ఉన్నఆప్షన్‌ జిమ్. రోజు వారి చేసే కసరత్తులతో తమ బాడీని పర్‌ఫెక్ట్ పొజిషన్‌లో ఉంచుకుంటారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం కాస్త భిన్నంగా లిక్వడ్ డైట్ ట్రై చేస్తున్నారు.

మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనున్న పవన్…వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా ఈ సినిమాలో తన లుక్స్‌లో కాస్త మార్పులు రావాలని. పవన్ కొత్త డైట్‌ను అనుసరిస్తున్నాడట.

కేవలం లిక్విడ్ డైట్‌ను పాటిస్తున్నాడు పవన్. మెగా డాటర్ నిమారిక వివాహం కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన పవన్…తర్వాత చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాడు.