ఇటలీలో తీవ్ర ఆందోళనలు!

5
- Advertisement -

ఆందోళనలతో అట్టుడికింది ఇటలీ. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్‌ సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆందోళనకారులు. పాలస్తీనా జెండాలతో రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు.

ఈ ఘర్షణల్లో 60 మంది పోలీసులు గాయపడగా.. 10 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించింది ఇటలీ.

కాగా, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ప్రధాని జార్జియా మెలోని. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ప్రజలు.

Also Read:వాహనాలపై కులం పేర్లు..జరిమానా!

- Advertisement -