ప్రియాంక… హ్యాపీ ప్రైడ్

234
priyanka
- Advertisement -

వైట్ అండ్ వైట్‌లో మెరిసిపోయింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. వీకెండ్ సందర్భంగా న్యూయార్క్‌లోని తన సొంత రెస్టారెంట్‌ సోనాకు వెళ్లిన ప్రియాంక..ఆల్ వైట్ సూపర్ చిక్ లుక్‌తో మెరిసిపోయింది.

జూన్ ప్రపంచవ్యాప్తంగా ‘ప్రైడ్’ మంత్’గా గుర్తించారు. ఈ సందర్భంగా ప్రియాంక ఆల్ వైట్ స్లిట్ స్కర్ట్, పుల్ ఓవర్ స్వీటర్ ధరించి తన అభిమానులకు ‘హ్యాపీ ప్రైడ్’ శుభాకాంక్షలు తెలిపింది. లండన్ నుండి యూఎస్ తిరిగొచ్చిన ప్రియాంక….ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

- Advertisement -