ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

41
Prime time news

1. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ రమణను క‌లిసిన సీఎం కేసీఆర్
2. క‌రోనా మెడిసిన్స్‌, ప‌రిక‌రాల‌పై ప‌న్నులు త‌గ్గింపు: నిర్మలా సీతారామన్‌
3. తెలంగాణలో కొత్తగా 1,771 కరోనా కేసులు.. 13 మరణాలు
4. ఏపీలో కొత్తగా 6,952 కరోనా పాజిటివ్ కేసులు
5. అమెరికాలో కొవాగ్జిన్ కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్న భారత్ బయోటెక్
6. జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
7. కేసీఆర్ వల్లే ఈటలకు గౌరవం దక్కింది: శ్రీనివాస్ గౌడ్
8. కొవిడ్ వ్యాప్తి నివార‌ణ‌కు చౌకీదార్‌గా మారిన మ‌హిళా స‌ర్పంచ్‌
9. మరిన్ని కొత్త కరోనా వైరస్‌లను గుర్తించిన చైనా!
10. బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలంగాణకు వర్ష సూచన