ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

23
Prime time news

1. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
2. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్
3. చిన్నారి మోక్షకు మెరుగైన వైద్యం అందేలా చూస్తాం: ఎమ్మెల్సీ కవిత
4. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌పై అమెరికా సంచలన నిర్ణయం
5. తెలంగాణలోకొత్తగా 1,707 కరోనా పాజిటివ్‌ కేసులు
6. బీజేపీకి భారీ షాక్‌.. తృణ‌మూల్ కాంగ్రెస్‌లోకి ముకుల్ రాయ్..
7. వ్యాక్సిన్‌ తీసుకుంటే అయస్కాంత లక్షణాలు
8. అల్లు అర్జున్ ‘ఐకాన్’పై బన్నీ వాసు క్లారిటీ
9. కుటుంబ పోషణ కోసం వ్యవసాయ కూలీగా మారిన జాతీయ క్రీడాకారిణి
10. కరోనా బాధితులకు ఎస్‌బీఐ వెసులుబాటు