ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం

3
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అత్యున్నత పురస్కారం లభించింది. కరోనా విపత్కర సమయంలో డొమినికాకు అందించిన సహకారానికి ప్రతిఫలంగా అవార్డు లభించింది. ఇండియా-డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ విశేష కృషి చేశారని ప్రశంసలు గుప్పించారు. గయానాలో జరిగే ఇండియా-కరికోమ్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తామని తెలిపారు డొమినికా.

Also Read:Harish:ప్రజా తిరుగుబాటును తప్పించుకోలేరు

- Advertisement -