Nara Rohith:ప్రతినిధి 2 టీజర్

24
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ నారా రోహిత్.తన కెరీర్‌లో చెప్పుకొదగ్గ సినిమాల్లో ఒకటి ప్రతినిధి. దీనికి సీక్వెల్‌గా ప్రతినిధి 2 వస్తుండగా తాజాగా టీజర్‌తో అలరించాడు.

నారా రోహిత్ డైలాగ్స్‌ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. జనం కోసం బతికితే చచ్చాక కూడా జనంలో బతికే ఉంటాం..ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మరోసారి నిలబడితే అంటూ వచ్చే డైలాగ్స్ సూపర్బ్.

ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోండగా మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:ప్రధాని మోడీతో బిల్ గేట్స్

- Advertisement -