- Advertisement -
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు స్వామివారు శ్రీ యోగ నరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.సాయంత్రం 5.30 నుండి 6:30 గంటల వరకు ఊంజల సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Also Read:ప్రజల పక్షాన ప్రశ్నిస్తాం:పాడి
- Advertisement -