కుత్బుల్లాపూర్‌లో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్కు..

131
ktr
- Advertisement -

హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల‌రామారంలో పచ్చదనంతో పాటు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే విధంగా 450 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.1137.80 లక్షలతో ఏర్పాటు చేసిన “ప్రాణ‌వాయువు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు ను ప్రారంభించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి,మల్లారెడ్డి,ఎమ్మెల్యే వివేకానంద తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు కేటీఆర్.

- Advertisement -