విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం!

236
pranab
- Advertisement -

మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిలో ఎటువంటి మార్పులేద‌ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిట‌ల్ వెల్ల‌డించింది. ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ప్ర‌ణ‌బ్ అవ‌య‌వాల‌న్నీ స్థిమితంగా ప‌నిచేస్తున్నాయి….వెంటిలేట‌ర్ స‌పోర్ట్ కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది. ఆగ‌స్టు 10వ ఢిల్లీ కాంటోన్మెంట్‌లోని ఆర్మీ హాస్పిట‌ల్‌లో చేరగా బ్రెయిన్‌లో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన ప్రాంతంలో ఆయ‌న‌కు స‌ర్జ‌రీ చేశారు.

తర్వాత టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. సర్జరీ అనంతరం ప్రణబ్ ఆరోగ్య పరిస్ధితిలో ఎలాంటి మార్పురాలేదు.

- Advertisement -