పనిచేసే పార్టీకి ఓటేయండి: ప్రకాశ్‌ రాజ్

278
prakah raj
- Advertisement -

గ్రేటర్ ఎన్నికల్లో పనిచేసే పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో న‌గ‌ర ప్ర‌జ‌లు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని… విభ‌జ‌న రాజ‌కీయాలు చేసే పార్టీల‌కు కాకుండా సామ‌ర‌స్యం కోసం ప‌నిచేసే పార్టీకి ద‌య‌చేసి అండ‌గా ఉండాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. తాను టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ వెంటే నిలబడ్డనన్నారు.

- Advertisement -