- Advertisement -
హైదరాబాద్ లో ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త విధానాన్ని తీసుకొచ్చంది రేవంత్ ప్రభుత్వం. ప్రతి సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కోసం వారి పిటిషన్లను పంపడానికి వాట్సాప్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు కలెక్టర్ హరిచందన.
ఫిర్యాదులు పంపాలనుకునే వారు 7416687878 నంబర్ కు వాట్సాప్ చేయాలని తద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ పిటిషన్లను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు కలెక్టర్ హరిచందన. దీంతో దివ్యాంగులకు, వృద్ధులకు తిప్పలు తప్పనున్నాయి.

Also Read:ఆపరేషన్ సిందూర్..సత్తా చాటాం
- Advertisement -

